Postal Jobs Notification 2024
ప్రభుత్వ ఉద్యోగాలను ఎదురు చూస్తున్న వారికి శుభవార్త! Postal శాఖ వారు కొత్త Franchise పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద 18 నుండి 60 సంవత్సరాల వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస అర్హతగా 8వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఎంపికైన అభ్యర్థులు తమ సొంత ఊరిలో ఫ్రాంచైజీ నిర్వహించుకునే అవకాశం పొందుతారు. నెలకు ₹25,000 వరకు కమిషన్ రూపంలో ఆదాయం పొందవచ్చు. ఆసక్తి గల అర్హులైన వారు పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేయండి.
Organization and Scheme Details
Postal శాఖ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు Franchise పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఎంపిక ప్రక్రియను 14 రోజుల్లో పూర్తిచేస్తారు.
Eligibility Criteria
Age
కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 60 సంవత్సరాలు
Educational Qualification
అభ్యర్థులు కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఎటువంటి అనుభవం అవసరం లేదు.
Salary and Benefits
ఎంపికైన వారికి నెలకు ₹25,000 వరకు కమిషన్ రూపంలో చెల్లింపులు జరుగుతాయి.
Selection Process
దరఖాస్తు చేసిన అభ్యర్థుల అర్హతలు పరిశీలించి, ఎంపిక ప్రక్రియను 14 రోజుల్లో పూర్తిచేస్తారు.
ఎంపికైన వారికి తమ సొంత ఊరిలో ఫ్రాంచైజీ నిర్వహించే అవకాశం కల్పిస్తారు.
Application Process
దరఖాస్తు ఫీజు లేదు.
అభ్యర్థులు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్‌లో ఇచ్చిన విధానాన్ని అనుసరించి దరఖాస్తు చేయవచ్చు.
అర్హత ఉన్నవారు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు! పూర్తి నోటిఫికేషన్ పరిశీలించి వెంటనే దరఖాస్తు చేయండి.
Notification & Application – Click Here
Related Tags
central govt jobs, govt jobs, govt jobs telugu, job alerts telugu, post office jobs, post office notification 2024, Postal jobs, Postal Jobs Notification 2024, postal jobs recruitment 2024, postal recruitment 2024