ఏపీ టెట్: ఆంధ్రప్రదేశ్‌లో 16,347 టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
మీకు తెలిసినట్లుగా, ఆంధ్రప్రదేశ్‌లో 16,347 టీచర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జూలై 2న విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ మరియు డీఎస్సీ పరీక్షల గడువులను పొడిగించేందుకు నిర్ణయం తీసుకుంది. మొదట జూలై 2న విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం, ఏపీ టెట్ పరీక్షలు ఆగస్టు 5 నుండి ఆగస్టు 20 వరకు జరగాల్సివుంది. అయితే, సోమవారం మధ్యాహ్నం విడుదలైన సవరించిన నోటిఫికేషన్ ద్వారా ఈ తేదీలను మార్చారు.
సవరించిన ఏపీ టెట్ షెడ్యూల్
అభ్యర్థులు క్రింది సవరించిన షెడ్యూల్‌ను గమనించాలి. మీరు ఈ తేదీలను స్క్రీన్‌షాట్‌గా లేదా మా వెబ్‌సైట్ లింక్‌ను సేవ్ చేసుకోవచ్చు.
- ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలైన తేదీ: జూలై 2, 2024
- ఏపీ టెట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: ఆగస్టు 3, 2024
- టెట్ ఫీజు చెల్లింపు తేదీ: ఆగస్టు 3, 2024
- మాక్ టెస్ట్ అందుబాటు తేదీ: సెప్టెంబర్ 19, 2024
- టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీ: జూలై 22, 2024
- సవరించిన ఏపీ టెట్ పరీక్ష తేదీలు: అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 20, 2024, రెండు సెషన్లలో
- ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల తేదీ: అక్టోబర్ 4, 2024
- ఫైనల్ ఆన్సర్ కీ విడుదల తేదీ: అక్టోబర్ 27, 2024
- ఏపీ టెట్ ఫలితాలు విడుదల తేదీ: నవంబర్ 2, 2024
ఈ సమాచారాన్ని ఎవరికైనా ఉపయోగపడుతుందనే వారికి తప్పక షేర్ చేయండి.
తాజా వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Tags - AP TET Notification 2024 PDF download, aptet 2024 reschedule date, AP TET latest News today, aptet.apcfss.in 2024, APTET Exam Schedule 2024: New & Revised, Ap tet news schedule 2024 pdf, Ap tet news schedule 2024 today, Ap tet news schedule 2024 download